ఐదేళ్ళలో టూరిజం విభాగంలో రెండింతల వృద్ధి
- May 26, 2022
బహ్రెయిన్: 2026 నాటికి వార్షికంగా 14 మిలియన్ల మంది సందర్శకులు వస్తారని బహ్రెయిన్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ విభాగం ద్వారా 11.4 శాతం ఆర్థిక వెన్నుదన్ను వుంటుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. బిజినెస్ ఈవెంట్స్ విభాగంలోనూ, ఇతర విభాగాల్లోనూ (ఫార్ములా వన్ జీపీ - ఐసిసిస్ మనామా డైలాగ్ వంటివి) ఇతర విభాగాల్లోనూ పలు కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సందర్శకుల్ని విశేషంగా ఆకట్టుకోగలుగుతోంది బహ్రెయిన్. ఎగ్జిబిషన్ వరల్డ్ బహ్రెయిన్ నవంబర్ నాటికి సిద్ధం కాబోతోంది. ఇది అందుబాటులోకి వస్తే మరింతగా సందర్శకులు పెరుగుతారు. గల్ఫ్ ఎయిర్‌లో పెద్దయెత్తున పెట్టుబడులు కూడా సందర్శకులని ఆకర్షించి తద్వారా ఆర్థిక రంగానికి ఊతమివ్వనున్నాయి.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







