ఒమన్‌లో 47 డిగ్రీలు దాటిన ఉస్ణోగ్రత

- May 26, 2022 , by Maagulf
ఒమన్‌లో 47 డిగ్రీలు దాటిన ఉస్ణోగ్రత

మస్కట్: నార్త్ అల్ బతినా గవర్నరేటులోని సువైక్ స్టేషన్ వద్ద అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యింది. 47.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఖైూమ్ హిరితి స్టేషన్ వద్ద 22.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com