ఇతరుల కోసం తమ స్టాఫ్‌ని అనుమతిస్తే యజమానులకు జైలు మరియు జరీమానా
- May 27, 2022
రియాద్: పబ్లిక్ సెక్యూరిటీ వెల్లడించిన వివరాల ప్రకారం, వ్యక్తిగత యజమానులు తమ ఉద్యోగుల్ని ఇతరుల వద్ద పని చేసేలా అనుమతిస్తే, అలాంటి యజమానులకు జైలు శిక్ష మరియు జరీమానా విధిస్తారు. అత్యధికంగా 100,000 సౌదీ రియాల్స్ జరీమానా విదించే అవకాశం వుంటుంది. ఆరు నెలల వరకు జైలు శిక్ష తప్పకపోవచ్చు. రెసిడెన్సీకి సంబంధించి ఎలాంటి ఉల్లంఘనల సమాచారాన్ని అయినా 911 నంబర్ (మక్కా మరియు రియాద్ ప్రాంతాల్లో), 999 (ఇతర రీజియన్లలో) ద్వారా రిపోర్ట్ చేయవచ్చునని పబ్లిక్ సెక్యూరిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్‌జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు
- టర్కీ విదేశాంగ మంత్రితో GCC, జోర్డాన్ రాయబారులు భేటీ..!!
- వాగులో చిక్కుకున్న వాహనం..ముగ్గురిని రక్షించిన సీడీఏఏ..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు.. అలెర్ట్ జారీ..!!
- కువైట్ లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు నమోదు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు, బలమైన గాలులు..అలెర్ట్ జారీ..!!









