సౌదీలో నర్సుపై దాడి.. వ్యక్తి అరెస్ట్
- May 28, 2022
సౌదీ: అబా-అసిర్ ప్రాంతంలోని అల్-మజారిదా నగరంలోని ఆసుపత్రిలో నర్సుపై దాడికి పాల్పడిన సౌదీ పౌరుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేశారు. నర్సింగ్ కమ్యూనిటీ హక్కులను పరిరక్షించే చర్యల గురించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ భరోసా ఇచ్చింది. ఆరోగ్య సిబ్బందిపై భౌతిక దాడి చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరమని పేర్కొంది. అటువంటి నేరాలకు పాల్పడితే 10 సంవత్సరాల జైలుశిక్ష, SR1 మిలియన్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపింది. దాడులకు గురైన బాధితులందరూ అధికారిక మార్గాల ద్వారా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని లేదా 937కు కాల్ చేయాలని మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







