ఫిఫా ప్రపంచ కప్.. బుకింగ్‌లు ప్రారంభించిన ఫ్లైదుబాయ్

- June 01, 2022 , by Maagulf
ఫిఫా ప్రపంచ కప్.. బుకింగ్‌లు ప్రారంభించిన ఫ్లైదుబాయ్

దుబాయ్: ఖతార్‌లో జరగనున్న ఫిఫా ప్రపంచ కప్ కోసం ఫ్లైదుబాయ్ ముందస్తు బుకింగ్ లు ప్రారంభించింది. ఈ ప్రత్యేక విమానాలు దుబాయ్, దోహా మధ్య నడుపనున్నారు. మ్యాచ్ డే షటిల్ విమానాల కోసం వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోచ్చని ఫుట్ బాల్ అభిమానులకు ఫ్లైదుబాయ్ కోరింది. నవంబర్ 21 నుండి డిసెంబర్ 18 వరకు జరిగే ఈ ఫిఫా ప్రపంచ కప్ టోర్నమెంట్ కోసం దుబాయ్,దోహాల మధ్య ప్రతిరోజూ 30 వరకు ప్రత్యేక విమానాలను నడుపనున్నట్లు ఫ్లైదుబాయ్ ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com