విజిట్ వీసాలపై ప్రవేశం నిషేధం: సౌదీ

- June 01, 2022 , by Maagulf
విజిట్ వీసాలపై ప్రవేశం నిషేధం: సౌదీ

సౌదీ: జూన్ 9 వరకు జెడ్డా, మదీనా, యాన్‌బు, తైఫ్‌లోని విమానాశ్రయాలకు అన్ని రకాల విజిట్ వీసాలను కలిగి ఉన్నవారికి ప్రవేశాన్ని నిషేధించినట్లు సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్ (సౌదియా) తెలిపింది. ఈ మేరకు ఫ్లైట్ టిక్కెట్లను బుక్ చేయవద్దని టూరిజం కంపెనీలకు సూచించింది. అలాగే నాలుగు విమానాశ్రయాల్లోకి వీసాదారులకు ప్రవేశంపై విధించిన నిషేధం జూలై 9 వరకు చెల్లుబాటులో ఉంటుందని సౌదీ స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com