ఫిఫా ప్రపంచ కప్.. బుకింగ్లు ప్రారంభించిన ఫ్లైదుబాయ్
- June 01, 2022
దుబాయ్: ఖతార్లో జరగనున్న ఫిఫా ప్రపంచ కప్ కోసం ఫ్లైదుబాయ్ ముందస్తు బుకింగ్ లు ప్రారంభించింది. ఈ ప్రత్యేక విమానాలు దుబాయ్, దోహా మధ్య నడుపనున్నారు. మ్యాచ్ డే షటిల్ విమానాల కోసం వెబ్సైట్లో బుక్ చేసుకోచ్చని ఫుట్ బాల్ అభిమానులకు ఫ్లైదుబాయ్ కోరింది. నవంబర్ 21 నుండి డిసెంబర్ 18 వరకు జరిగే ఈ ఫిఫా ప్రపంచ కప్ టోర్నమెంట్ కోసం దుబాయ్,దోహాల మధ్య ప్రతిరోజూ 30 వరకు ప్రత్యేక విమానాలను నడుపనున్నట్లు ఫ్లైదుబాయ్ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!







