నార్కోటిక్స్ స్మగ్లింగ్: ఒకరి అరెస్ట్
- June 02, 2022
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్ ఓ వ్యక్తిని నార్కోటిక్స్ డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ చేశారు. అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినట్లు నిందితులపై అభియోగాలు నమోదు చేశారు పోలీసులు. కోస్ట్ గార్డ్ పోలీస్, డిపార్టుమెంట్ ఫర్ కంబాటింగ్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ సబ్స్టాన్స్ విభాగం, సౌత్ అల్ బతినా గవర్నరేట్ పోలీస్ సాయంతో ఈ అరెస్టు చేయడం జరిగింది. ఓ అంతర్జాతీయ గ్యాంగుతో కలిసి నిందితుడు పనిచేస్తున్నట్లు గుర్తించారు. 59 రోల్స్ క్రిస్టల్ డ్రగ్ నిందితుడి దగ్గరనుంచి సీజ్ చేశారు. స్మగ్లింగ్ బోటు ద్వారా నిందితుడు ఈ యత్నానికి పాల్పడ్డాడు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







