గ్లోబల్ ఇన్నోవేషన్ అవార్డును గెలుచుకున్న బహ్రెయిన్
- June 03, 2022
బహ్రెయిన్: 2021 ఈవెంట్సియం హాల్ ఆఫ్ ఫేమ్ గ్లోబల్ ఇన్నోవేషన్ అవార్డును బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్ అథారిటీ (BTEA), ఎగ్జిబిషన్ వరల్డ్ బహ్రెయిన్ (EWB) గెలుచుకున్నాయి. యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా ప్రాంతాలకు సంబంధించిన కన్వెన్షన్, కాన్ఫరెన్స్ సెంటర్ విభాగాల్లో ఈ అవార్డును ప్రకటించారు. ఎగ్జిబిషన్ అథారిటీ సీఈఓ డా. నాసర్ ఖైదీ మాట్లాడుతూ.. ఈ ప్రతిష్టాత్మక అవార్డు ప్రాంతీయంగా, ప్రపంచ స్థాయిలో పర్యాటకం, MICE రంగంలో ఆవిష్కరణలలో టూరిజం అథారిటీ నాయకత్వానికి నిదర్శనమని అన్నారు. ఈ అంతర్జాతీయ అవార్డును గెలుచుకోవడం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాంతీయ ప్రదర్శన, సమావేశ కేంద్రాల స్థాపన, నిర్వహించడంలో రాజ్యం యొక్క ఖ్యాతిని పెంచిందన్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







