డ్రైవర్‌ లేని వాహనాల కోసం డిజిటల్‌ మ్యాప్‌లు

- June 03, 2022 , by Maagulf
డ్రైవర్‌ లేని వాహనాల కోసం డిజిటల్‌ మ్యాప్‌లు

దుబాయ్: డ్రైవర్ లేని వాహనాల కోసం "అత్యంత ఖచ్చితమైన" డిజిటల్ మ్యాప్‌లను రూపొందించడానికి దుబాయ్ మునిసిపాలిటీ ఒక ప్రాజెక్ట్ ను ప్రారంభించింది. జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (GIS) కేంద్రం ద్వారా ప్రారంభించబడిన ఈ ప్రాజెక్ట్.. డ్రైవర్ లెస్ వాహనాల కోసం పరిష్కారాలను అందించనుంది. మున్సిపాలిటీ షేర్ చేసిన ఫోటో డిజిటల్ మ్యాప్‌లను సిద్ధం చేయడానికి ఉపయోగించే కెమెరాలతో కూడిన 4WDని చూపుతుంది. ఈ మ్యాప్‌లు "ఉత్తమ ప్రమాణాలు మరియు అంతర్జాతీయ పద్ధతుల ప్రకారం" రూపొందించబడతాయని పురపాలక సంఘం తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com