వికలాంగ మహిళ, మరో ముగ్గురిని రక్షించిన అగ్నిమాపక సిబ్బంది
- June 03, 2022
కువైట్: జబర్ అల్-అహ్మద్ ప్రాంతంలోని ఒక ఇంటిలోని బ్లాక్ 6లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని ప్రత్యేక అవసరాలు గల మహిళను, ఇద్దరు గృహ కార్మికులతో సహా ముగ్గురిని రక్షించారు. ప్రమాదం గురించి సమాచారం అందగానే అగ్నిమాపక సేవల డైరెక్టరేట్‌లోని సెంట్రల్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ అల్-సోర్, అల్-తహ్రిర్ అగ్నిమాపక స్టేషన్ల నుండి మంటలను ఆర్పడానికి అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకొన్నాయి. అగ్నిమాపక వర్గాల సమాచారం ప్రకారం.. మంటలు ఇంటి పైకప్పుపై ఉన్న గదిలో మొదలై విస్తరించాయి. ప్రమాదం నుంచి రక్షించబడిన వ్యక్తులు సమీప ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







