బాగా శిక్షణ పొందిన వలసదారుల బదిలీని నిరోదించేందుకు ప్రతిపాదన

- June 03, 2022 , by Maagulf
బాగా శిక్షణ పొందిన వలసదారుల బదిలీని నిరోదించేందుకు ప్రతిపాదన

కువైట్: బాగా శిక్షణ పొందిన వలసదారుల బదిలీని నిరోదించేందుకోసం ఓ ప్రతిపాదనను ఎంపీ అబ్దుల్లా అల్ తురైజి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్‌కి అందించారు. డొమెస్టిక్ కార్మికులు సహా వలస ఉద్యోగులకు సంబంధించి ఈ ప్రతిపాదన చేశారు. ఒకవేళ యజమానిని మార్చుకోవాలనుకుంటే, ముందుగా దేశం విడిచి వెళ్ళిపోయి, ఐదేళ్ళపాటు స్వదేశంలో వుండిన తర్వాత మాత్రమే సదరు వలసదారుడు తిరిగి వీసా పొందేందుకు వీలుగా నిబంధనలు మార్చడానికి ఈ ప్రతిపాదన చేయడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com