‘ఫుడ్ ట్రక్’ను ప్రారంభించిన అల్ ఖలీదియా కౌన్సిల్
- June 08, 2022
షార్జా: ఆహారాన్ని సేకరించడం, అవసరమైన కుటుంబాలకు పంపిణీ చేసేందకు ఎమిరేట్స్ రెడ్ క్రెసెంట్ అథారిటీ సహకారంతో అల్ ఖలీదియా సబర్బ్ కౌన్సిల్ ఫుడ్ ట్రక్ ను ప్రారంభించింది. ఇది నగరంలోని సబర్బ్ కౌన్సిల్ భవనం ప్రధాన కార్యాలయం ముందు నుండి ఎనిమిది నుండి పది గంటల వరకు ప్రజల నుండి ఆహారాన్ని సేకరించడానికి బయల్దేరుతుందని అల్ ఖల్దియా సబర్బ్ కౌన్సిల్ వెల్లడించింది. మిగులు ఆహారాన్ని సేకరించి, రిఫ్రిజిరేటర్లను ఉపయోగించకుండా కార్మికులకు, పేదలకు నేరుగా పంపిణీ చేస్తుందని కౌన్సిల్ ఛైర్మన్ ఖల్ఫాన్ సయీద్ అల్ మర్రి తెలిపారు.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







