సౌదీ అరేబియాలో కొత్తగా కోవిడ్ కేసులు: నాలుగు నెలల కాలంలో ఇదే అధికం
- June 08, 2022
రియాద్: సౌదీ అరేబియాలో బుధవారం కోవిడ్ కేసులు 1000 మార్కుని దాటాయి. ఫిబ్రవరి 20 తర్వాత ఈ స్థాయిలో కోవిడ్ కేసుల పెరుగుదల ఇదే తొలిసారి. గడచిన 24 గంటల్లో 1029 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు తాజాగా కోవిడ్ కారణంగా మృతి చెందారు. దేశంలో మొత్తంగా ఇప్పటివరకు 774,250 కోవిడ్ కేసులు నమోదు కాగా, 9,163 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, గడచిన 24 గంటల్లో 616 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







