ఎమిరేట్స్ 10,000 దిర్హాముల రివార్డ్ నిజం కాదు, ఫేక్.!

- June 08, 2022 , by Maagulf
ఎమిరేట్స్ 10,000 దిర్హాముల రివార్డ్ నిజం కాదు, ఫేక్.!

యూఏఈ: ఎమిరేట్స్ ఎయిర్ లైన్ 10,000 దిర్హాముల్ని రివార్డుగా అందించనుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని సంస్థ ప్రకటించింది. ఓ కాంపిటీషన్‌లో పాల్గొంటే, 10,000 దిర్హాముల రివార్డ్ గెలుచుకునే అవకాశం వుందంటూ ఫేక్ ప్రచారం జరుగుతోంది. అది అధికారిక కాంపిటీషన్ కాదనీ, దాంతో తమకు సంబంధం లేదని ఎయిర్ లైన్స్ స్పష్టతనిచ్చింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com