దేశంలో ఆహార భద్రతకు ఇబ్బంది లేదన్న కువైట్

- June 08, 2022 , by Maagulf
దేశంలో ఆహార భద్రతకు ఇబ్బంది లేదన్న కువైట్

కువైట్ సిటీ: కార్పొరేటివ్ సొసైటీస్ డెవలప్మెంట్ డైరెక్టర్ (మినిస్ట్రీ ఆఫ్ సోషల్ ఎఫైర్స్ మరియు లేబర్) హయామ్ అల్ ఖుదైర్ మాట్లాడుతూ, దేశంలో ఆహార భద్రతకి ఎలాంటి సమస్యా లేదనీ, పఉడ్ స్టోర్లన్నీ ఆహార పదార్థాలతో నిండుగా వున్నాయని చెప్పారు.అల్ జహ్రా కో-ఆపరేటివ్ సొసైటీ సందర్శన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఆమె నేతృత్వంలోని బృందం, స్టోర్లను సందర్శించి అక్కడి పరిస్థితుల్ని వాకబు చేశారు. మినిస్టర్ ఆదేశాలతో ఈ తనిఖీలు జరిగాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com