ప్రపంచంలో దుబాయ్‌కి ఏడవ స్థానం

- June 08, 2022 , by Maagulf
ప్రపంచంలో దుబాయ్‌కి ఏడవ స్థానం

దుబాయ్‌: కుటుంబంతో కలిసి ఎలాంటి భయం లేకుండా, హ్యాపీగా వెకేషన్ ఎంజాయ్ చేయడానికి తగిన ప్రాంతాల్లో దుబాయ్, ప్రపంచంలోనే ఏడో స్థానం దక్కించుకుంది. ఈ మేరకు ఫ్యామిలీ వెకేషన్ గైడ్ రిపోర్ట్ వెలువడింది. ప్రపంచంలోనే ఈ విభాగంలో టాప్ 10 డెస్టినేషన్లను ఈ రిపోర్టులో పేర్కొన్నారు. 10 పాయింట్లకుగాను దుబాయ్ 6.76 మార్కులు సంపాదించుకుంది ఈ విభాగంలో.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com