ఘోర రైలు ప్రమాదం..17 మంది మృతి
- June 08, 2022
ఇరాన్: తూర్పు ఇరాన్లో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పడంతో 17 మంది మరణించారని, 50 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారని ప్రభుత్వ అధికారులు తెలిపారు.
దాదాపు 350 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న రైలు.. ఎడారి నగరమైన తబాస్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున చీకటిలో రైలులోని ఏడు క్యారేజీలలో నాలుగు పట్టాలు తప్పినట్లు ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ నివేదించింది. ఘటనా స్థలానికి అంబులెన్స్‌లు, హెలికాప్టర్లతో రెస్క్యూ టీమ్‌లు చేరుకున్నాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







