కువైట్‌లో నెట్‌ఫ్లిక్స్‌పై బ్యాన్: తిరస్కరించిన కోర్టు

- June 09, 2022 , by Maagulf
కువైట్‌లో నెట్‌ఫ్లిక్స్‌పై బ్యాన్: తిరస్కరించిన కోర్టు

కువైట్: కౌన్సెలర్ అబ్దుల్లా అల్ కాసిమి నేతృత్వంలోని అడ్మినిస్ట్రేటివ్ న్యాయస్థానం, కువైట్‌లో నెట్‌ఫ్లిక్స్‌పై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్‌ని తిరస్కరించింది. కువైట్‌కి చెందిన న్యాయవాది ఒకరు, ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌పై నిషేధం విధించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మత విశ్వాసాల్ని కించపర్చేలా ఓ అరబిక్ మూవీ స్ట్రీమింగ్ చేస్తున్నారనే కారణంగా నెట్‌ఫ్లిక్స్ మీద బ్యాన్ విధించాలని న్యాయస్థానాన్ని సదరు న్యాయవాది కోరారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com