డ్రగ్స్ స్మగ్లింగ్ గుట్టు రట్టు

- June 09, 2022 , by Maagulf
డ్రగ్స్ స్మగ్లింగ్ గుట్టు రట్టు

మస్కట్: ఒమన్ పోలీస్, 1995 ప్యాకెట్ల ఖాత్‌ని సుల్తానేట్‌లోకి అక్రమంగా స్మగ్లింగ్ చేస్తుండడాన్ని పసిగట్టి, అడ్డుకోవడం జరిగింది.ఈ క్రమంలో నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. కోస్ట్ గార్డ్ పోలీస్ ఈ ఆపరేషన్ చేపట్టింది. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com