వారాంతంలో గ్రీన్ లైన్లో ప్రత్యామ్నాయ సేవలు: దోహా మెట్రో
- June 10, 2022
దోహా: గ్రీన్ లైన్లోని దోహా మెట్రో సేవలు ప్రత్యామ్నాయ సేవలతో భర్తీ చేయబడతాయని, అదే సమయంలో మెట్రో సేవలు యథావిధిగా పని చేస్తాయని దోహా మెట్రో వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో దోహా మెట్రో ఓ పోస్టును షేర్ చేసింది. అల్ బిడ్డా స్టేషన్, అల్ రిఫ్ఫా మాల్ ఆఫ్ ఖతార్ స్టేషన్ మధ్య ప్రతి 10 నిమిషాలకు ప్రత్యామ్నాయ బస్సులు నడుపనున్నట్లు పేర్కొంది. రెండు మార్గాల్లోని బస్సు వైట్ ప్యాలెస్ స్టేషన్ మినహా అన్ని స్టేషన్లలో ఆగుతుందని తెలిపింది. రెడ్ లైన్లోని అల్ మన్సౌరా, అల్ దోహా అల్ జడేదా స్టేషన్ మధ్య ప్రతి 10 నిమిషాలకు ఒక బస్ సర్వీస్ కూడా నడుస్తుందని దోహా మెట్రో స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..