భద్రతా ఉల్లంఘన: ప్రముఖ మార్కెట్‌ని మూసివేసిన అగ్ని మాపక విభాగం
- June 10, 2022
కువైట్ సిటీ: కురైన్ ప్రాంతంలోని ఓ ప్రముఖ మార్కెట్టుని భద్రతా నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో మూసివేసింది అగ్నిమాపక విభాగం. తనిఖీ బృందాలు, మార్కెట్టులో తనిఖీలు నిర్వహించి, పలు రకాల ఉల్లంఘనల్ని గుర్తించడం జరిగింది. సందర్శకులకు ప్రమాదకరంగా వుందని భావించి, మార్కెట్ మూసివేతకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. భవనాల యజమానులు, పౌరులు, పెట్టుబడిదారులు ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా వుండాలనీ, ఉల్లంఘనలపై కఠిన చర్యలుంటాయని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..