ఫ్రైడే మార్కెట్‌లో భద్రతా తనిఖీలు.. పలువురు అరెస్ట్

- June 11, 2022 , by Maagulf
ఫ్రైడే మార్కెట్‌లో భద్రతా తనిఖీలు.. పలువురు అరెస్ట్

కువైట్: అల్-రాయ్‌లోని ఫ్రైడే మార్కెట్‌లో భద్రతా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన పలువురిని అరెస్టు చేశారు. తనిఖీల సందర్భంగా స్టాల్స్ లోని విక్రేతల ఆధారాలను సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేశారు. పబ్లిక్ సెక్యూరిటీ సెక్టార్ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ ఫర్రాజ్ అల్-జౌబీ, ఫర్వానియా సెక్యూరిటీ డైరెక్టర్ బ్రిగేడియర్ అబ్దుల్లా సఫా ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com