దేశీయ యాత్రికుల ఖర్చులను తగ్గించిన హజ్ మంత్రిత్వ శాఖ
- June 11, 2022
సౌదీ: దేశీయ యాత్రికుల ప్యాకేజీల ధరలను హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ తగ్గించింది. దేశీయ యాత్రికుల కోసం ఉద్దేశించి మూడు ప్యాకేజీలకు ఈ తగ్గింపు వర్తిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మొదటి ప్యాకేజీ (హాస్పిటాలిటీ ఆర్డినరీ క్యాంపులు)ని SR9098 (గతంలో SR10,238) కు తగ్గించారు. రెండవ ప్యాకేజీ (హాస్పిటాలిటీ అప్గ్రేడ్ క్యాంపులు) కొత్త ధరను SR11,970 (గతంలో SR13,043) గా నిర్ణయించారు. మూడవ ప్యాకేజీ (హాస్పిటాలిటీ మినా టవర్స్) ధరను SR13,943 (గతంలో SR14,737) కు తగ్గించారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







