మహిళలు జుట్టు, మెడను కవర్ చేయాలి: సౌదీ
- June 12, 2022
సౌదీ: సౌదీ అరేబియాలోని మహిళలు సివిల్ స్టేటస్ ఐడీ కార్డ్ ఫోటోలలో తమ జుట్టు లేదా మెడను చూపించవచ్చనేది నిజం కాదని రాజ్యంలోని సివిల్ స్టేటస్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మహ్మద్ అల్-జాసర్ తెలిపారు. సివిల్ స్టేటస్ ఐడీ కార్డుల కోసం మహిళలు తమ జుట్టు, మెడలను ఫోటోలలో కవర్ చేయడం తప్పనిసరి అని ఆర్టికల్ 17తో పాటు పౌర హోదా వ్యవస్థ నిబంధనలకు సవరణలను మంత్రి మండలి ఆమోదించిందన్నారు. 10 -14 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలు, వృద్ధ మహిళలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చినట్లు అల్-జాసర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







