ఈద్ అల్-అదాకు 9 రోజుల సెలవు

- June 14, 2022 , by Maagulf
ఈద్ అల్-అదాకు 9 రోజుల సెలవు

కువైట్: ఈద్ అల్-అదా సందర్భంగా జూలై 10 (ఆదివారం) నుండి జూలై 14 (గురువారం) వరకు అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలకు మంత్రి మండలి సెలవులు ప్రకటించింది. రెండు వారాంతాల్లో కలిపి మొత్తం ప్రభుత్వ సంస్థలకు 9 రోజులు సెలవులు రానున్నాయి. తిరిగి  జూలై 17న (ఆదివారం) కార్యాలయాలు పునఃప్రారంభం అవుతాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com