జిసిసి నివాసితులకు సౌదీ అరేబియా వీసా ఫ్రీ ట్రావెల్
- June 14, 2022
సౌదీ: జిసిసి దేశాల నివాసితులు, వ్యాపార, పర్యాటక, ఉమ్రా సంబంధిత పర్యటనల నిమిత్తం వీసా-ఫ్రీ ప్రయాణాన్ని సౌదీ అరేబియాకి చేసేందుకు త్వరలో వీలు కలగనుంది. సౌదీ అరేబియా ఈ మేరకు వీసా ఫ్రీ ట్రావెల్ విధానాన్ని జీసీసీ రెసిడెంట్స్ అందరికీ అందుబాటులోకి తీసుకురానుంది. యూఏఈ, బహ్రెయిన్, కువైట్, ఒమన్ మరియు ఖతారీ ఇమ్మిగ్రేషన్ అథారిటీస్ జారీ చేసే వర్క్ వీసా మరియు చెల్లుబాటయ్యే రెసిడెంట్ వున్నవారికి ఈ అవకాశం లభిస్తుంది. దీనికి సంబంధించి డ్రాఫ్ట్ బిల్లు సిద్ధమయినట్లు సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్ టూరిజం పేర్కొంది. అయితే, మెయిడ్ వీసా లేదా నిర్మాణ రంగ కార్మికుల వీసా, ప్రొఫెషనల్స్, వైట్ కాలర్ వర్కర్లు.. ఇలా పలు విభాగాలకు కొన్ని వెసులుబాట్లు కల్పించే అవకాశం వుంది.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







