రాష్ట్రపతి ఎన్నికకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల
- June 15, 2022
న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ బుధవారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఈ నెల 29 వరకు నామినేషన్లను స్వీకరించనుండగా… 30న నామినేషన్ల పరిశీలన జరగనుంది.జులై 2 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.
నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసిన వెంటనే బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరు? ఎందరు అనే విషయాన్ని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించనుంది. రాష్ట్రపతి ఎన్నికకు ఒకరి కంటే ఎక్కువ మంది బరిలో ఉన్న పక్షంలో జులై 18న పోలింగ్ నిర్వహించనున్నారు. ఇక ఓట్ల లెక్కింపును జులై 21న చేపడతారు. అదే రోజు విజేతను ప్రకటిస్తారు.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







