ఒమన్‌ ఎడారి ప్రాంతాల్లో 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు!

- June 17, 2022 , by Maagulf
ఒమన్‌ ఎడారి ప్రాంతాల్లో 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు!

మస్కట్: సుల్తానేట్‌లోని అనేక ప్రాంతాలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఒమన్ వాతావరణ శాఖ తెలిపింది.  ముఖ్యంగా ఎడారి ప్రాంతాలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. అరేబియా సముద్ర తీరాలు మినహా చాలా గవర్నరేట్‌లలో 30-40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఎడారి ప్రాంతాల్లో 40-50 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని వాతావరణ శాఖ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com