350 మంది కార్మికులకు స్పోర్ట్స్ ఈవెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- June 17, 2022
యూఏఈ: దుబాయ్ పోలీస్, ఇటీవల 350 మంది కార్మికుల కోసం స్పోర్ట్స్ ఈవెంట్ నిర్వహించింది.క్రీడలతో, ఆటపాటలతో ఆరోగ్యం సిద్ధిస్తుందన్న కోణంలో ఆఫీసర్స్ క్లబ్ నేతృత్వంలో ఈ ఈవెంట్ నిర్వహించడం జరిగింది.జనరల్ డిపార్టుమెంట్ ఆఫ్ కమ్యూనిటీ హ్యాపీనెస్ విభాగం స్పోర్ట్స్ ఎఫైర్స్ డిపార్టుమెంట్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ అబ్దుల్ బాసిత్ అలి అబ్దుల్ రహ్మాన్ మాట్లాడుతూ, సమాజంలో కీలక విభాగాలతో ఇంటరాక్షన్ కార్యక్రమాల్లో భాగంగా ఇలాంటివి నిర్వహిస్తున్నట్లు చెప్పారు.ఫిజికల్ యాక్టివిటీస్, అవగాహనా కార్యక్రమాలు వంటివి ఈ సందర్భంగా నిర్వహించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







