వీధి వ్యాపారుల నుంచి 200 కిలోల మాంసం స్వాధీనం
- June 18, 2022
దోహా: వీధి వ్యాపారుల నుంచి మానవ వినియోగానికి పనికిరాని 200 కిలోల మాంసాన్ని మున్సిపాలిటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అల్ రేయాన్ మున్సిపాలిటీ (అల్ సైలియా సెంట్రల్ మార్కెట్), సెక్యూరిటీ అథారిటీస్ మేనేజ్మెంట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఫాలో-అప్తో సమన్వయంతో చేపట్టిన ఈ తనఖీల్లో భాగంగా వీధి వ్యాపారుల నుంచి మానవ వినియోగానికి పనికిరాని 270 కిలోల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో మంత్రిత్వ శాఖ పేర్కొంది. స్వాధీనం చేసుకున్న మాంసాన్ని ధ్వంసం చేశామని, వీధి వ్యాపారులపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







