లైసెన్స్ లేని ఇద్దరు మెడికల్ ప్రాక్టిషనర్స్ పై చర్యలు
- June 20, 2022
దోహా: మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లైసెన్సింగ్ డిపార్ట్మెంట్ నుండి లైసెన్స్ లేకుండా ఒక ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీలో పనిచేస్తున్న ఇద్దరు హెల్త్ ప్రాక్టిషనర్స్ పై చర్యలు తీసుకున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (MoPH) తెలిపింది. ఫిజియోథెరపిస్ట్, ఒక కప్పుపింగ్ థెరపిస్ట్ సరియైన లైసెన్స్ లేకుండానే పనిచేస్తున్నట్లు గుర్తించినట్లు పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించిన హెల్త్ ప్రాక్టిషనర్స్ ను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో ప్రాసిక్యూషన్కు పంపినట్లు తెలిపింది. వీరిపై ఆరోగ్య వృత్తుల నియంత్రణకు సంబంధించిన 1991 చట్టం నంబర్ (8) ప్రకారం తగిన చర్య తీసుకోబడుతుందని మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పేర్కొంది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







