ఆన్లైన్ లో వాహనాల యాజమాన్య వివరాలు
- June 23, 2022
కువైట్ సిటీ: వాహనాలకు యాజమాన్యనాన్ని ధృవీకరించే అధికారిక పత్రాలన్ని ఇక నుండి ఆన్లైన్ లో పొందుపరచబోతున్నట్లు ట్రాఫిక్ కార్యకలాపాల అంతర్గత మంత్రిత్వశాఖ సహాయ కార్యదర్శి మేజర్ జనరల్ జమాల్ అల్ సయేఘ్ తెలియజేశారు. ఇందు కోసం వాణిజ్య , బీమా పరిశ్రమల మంత్రిత్వశాఖ మరియు ఇన్ఫర్మేన్ డిపార్ట్మెంట్ లతో కలిసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పనిచేస్తుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అల్ సయేఘ్ మాట్లాడుతూ...వాహనాలకు సంబంధించిన ఏటువంటి అధికారిక పత్రాలనైన ఆన్లైన్ ద్వారా వినియోగదారులు పొందవచ్చు. అంతేకాకుండా వాహన బీమా కంపెనీలకు మరియు బీమా పత్రాలకు సంబంధించిన పూర్తి వివరాలను పొందుపరచడం జరిగింది. అలాగే ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చే గుర్తింపు దరఖాస్తుకు సంబంధించిన వ్యవహారాల మీద ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పనిచేస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







