డీజిల్ స్మగ్లింగ్ గుట్టు రట్టు

- June 23, 2022 , by Maagulf
డీజిల్ స్మగ్లింగ్ గుట్టు రట్టు

మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, అల్ బురైమి గవర్నరేటులో డీజిల్ స్మగ్లింగ్‌కి యత్నించిన ఇద్దరు వలసదారుల్ని అరెస్ట్ చేయడం జరిగింది.రెండు ట్రక్కుల్లో అదనపు ట్యాంకులు ఏర్పాటు చేసి, డీజిల్ స్మగ్లింగ్‌కి నిందితులు యత్నించినట్లు అధికారులు తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com