అంతర్గత ప్రదేశాలలో ధూమపానం నిషేధం!
- June 24, 2022కువైట్: మునిసిపల్ కౌన్సిల్ లీగల్, ఫైనాన్షియల్ కమిటీ సభ్యుడు ఫహద్ అల్-అబ్దుల్జాదర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతర్గత ప్రదేశాలలో ధూమపానం నిషేధాన్ని ఆమోదించాలని సిఫార్సు చేశారు. పర్యావరణం, కుటుంబ చట్టం ప్రకారం నిర్దేశించిన ప్రదేశాలలో మాత్రమే ధూమపానం అనుమతించబడుతుందని మున్సిపల్ చట్టాలను ఈ సందర్భంగా ఆయన ఉటంకించారు. ఈ సమస్యను ఎగ్జిక్యూటివ్ బాడీ, న్యాయ విభాగానికి సిఫార్సు చేయాలని కమిటీ నిర్ణయించిందని ఫహద్ అల్-అబ్దుల్జాదర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు