అంతర్గత ప్రదేశాలలో ధూమపానం నిషేధం!
- June 24, 2022
కువైట్: మునిసిపల్ కౌన్సిల్ లీగల్, ఫైనాన్షియల్ కమిటీ సభ్యుడు ఫహద్ అల్-అబ్దుల్జాదర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతర్గత ప్రదేశాలలో ధూమపానం నిషేధాన్ని ఆమోదించాలని సిఫార్సు చేశారు. పర్యావరణం, కుటుంబ చట్టం ప్రకారం నిర్దేశించిన ప్రదేశాలలో మాత్రమే ధూమపానం అనుమతించబడుతుందని మున్సిపల్ చట్టాలను ఈ సందర్భంగా ఆయన ఉటంకించారు. ఈ సమస్యను ఎగ్జిక్యూటివ్ బాడీ, న్యాయ విభాగానికి సిఫార్సు చేయాలని కమిటీ నిర్ణయించిందని ఫహద్ అల్-అబ్దుల్జాదర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!