ఐఫోన్ వినియోగదారులకు యూఏఈ హెచ్చరిక
- June 24, 2022
యూఏఈ: ఐఫోన్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకునే స్కామ్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని యూఏఈ నివాసితులకు తాజాగా హెచ్చరిక జారీ చేసింది. టెలికమ్యూనికేషన్స్, డిజిటల్ గవర్నమెంట్ రెగ్యులేటరీ అథారిటీ (TDRA) iOS సిస్టమ్ వినియోగదారులను ఫిషింగ్ స్కామ్‌లు, మోసపూరిత సందేశాలపై హెచ్చరించడానికి ఒక అవగాహన వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. iOS సిస్టమ్‌తో కూడిన iPhoneలలో iMessagesను స్వీకరించే కొత్త ట్రెండ్ ఉందని.. ఇటువంటి ఫిషింగ్, మోసపూరిత సందేశాల పట్ల జాగ్రత్త వహించాలని TDRA వినియోగదారులకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..