కోవిడ్ నాలుగో డోస్ ప్రకటించనున్న కువైట్
- June 27, 2022
కువైట్: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ ఉధృతి తగ్గినప్పటికీ భవిష్యత్ కార్యాచరణలో భాగంగా పలు దేశాలు కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమాలు ఇప్పటికీ నిర్వహిస్తున్నాయి.అందులో భాగంగానే కువైట్ ఆరోగ్య మంత్రిత్వశాఖ సైతం తమ పౌరులకు కోవిడ్ నాలుగో డోస్ ఇవ్వడానికి ప్రయత్నాలు ప్రారంభించింది.
స్థానిక పత్రికల కథనం ప్రకారం, ఆరోగ్య మంత్రిత్వశాఖ విధి విధానాల ప్రకారం కోవిడ్ నాలుగో డోస్ ను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.నాలుగో డోస్ ను వేసుకోవాలా వద్దా అనేది పౌరుల నిర్ణయం. అలాగే, మూడో డోస్ సమయంలో అనారోగ్యానికి గురైన వారు మాత్రం వేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొనడం జరిగింది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..