తొలి నైపుణ్య కేంద్రాన్ని ప్రారంభించిన సౌదీ, హువావే
- June 27, 2022
సౌదీ అరేబియా: సౌదీ స్పేస్ కమిషన్ మరియు టెక్ జెయింట్ హువేయి సంయుక్తంగా ఫ్యూచర్ స్పేస్‌ని ప్రారంభించడం జరిగింది. సౌదీ అరేబియా తొలి టెక్నాలజీ నైపుణ్య కేంద్రమిది. చైనా వెలుపల అతి పెద్ద ఎగ్జిబిషన్ కేంద్రంగా ఈ ఫ్యూచర్ స్పేస్‌ని ఞువేయి అభివర్ణించింది. త్రీడీ ప్రింటింగ్ తదితర అత్యాదునిక సాంకేతిక పరిజ్ఞానం ఇక్కడ వుంది. కొత్త ఆలోచనలతో భవిష్యత్తుని కోరుకునే యువతకు ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని ఫ్యూచర్ స్పేస్ గురించి సౌదీ పేర్కొంది. స్థానిక నైపుణ్యాలకు పదును పెట్టేలా ఈ కేంద్రం యువతకు సాయపడుతుంది. రానున్న ఐదేళ్ళలో సుమారు 200,000 మంది సందర్శకులు ఈ కేంద్రాన్ని సందర్శిస్తారనేది ఓ అంచనా.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!