ఖతార్: త్రీడీ ప్రింటింగ్ ద్వారా భవిష్యత్తులో రోబోలు ఆసుపత్రుల్ని నిర్మించవచ్చు
- June 27, 2022
ఖతార్: ఖతార్‌లోని అల్ దయాన్ హెల్త్ డిస్ట్రిక్ట్ ప్రపంచంలోనే అత్యుత్తమ మెడికల్ సెంటర్‌గా రూపొందనుంది. 2021 చివర్లో ఈ ప్రాజెక్టుకి ప్లానింగ్ జరిగింది. 1.3 మిలియన్ చదరపు మీటర్ల వైశాల్యంలో దీన్ని నిర్మిస్తారు. అంతర్జాతీయ ప్రమాణాలతో దీన్ని తీర్చిదిద్దుతారు. ఇందులో టవర్ బ్లాకులు వుండవు. సొంతంగా ఎనర్జీని జనరేట్ చేసుకుంటుంది. మెడిసినల్ ప్లాంట్స్ కూడా పెరుగుతాయి. రోబోట్స్, త్రీడీ సాంకేతితతో దీన్ని రూపొందించడం జరుగుతుంది. హమాద్ మెడికల్ కార్పొరేషన్ దీన్ని నిర్మించనుంది. డచ్ సంస్థ ఓఎంఎ, బ్రిటిష్ ఇంజనీరింగ్ కంపెనీ బ్యూరో హప్పోల్డ్ సంయుక్తంగా ఈ నిర్మాణాన్ని చేపడుతున్నాయి. 1,400 బెడ్స్ సౌకర్యంతో దీన్ని ఏర్పాటు చేస్తారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!