సబ్ కాంట్రాక్టర్‌కి 50,000 బహ్రెయినీ దినార్లు చెల్లించాలని ఆదేశం
- June 27, 2022
బహ్రెయిన్: ఆరవ హై సివిల్ కోర్టు, ప్రముఖ కాంట్రాక్టింగ్ కంపెనీ 50,000 బహ్రెయినీ దినార్లను సబ్ కాంట్రాక్టర్‌కి చెల్లించాలని ఆదేశించింది. కేసు వివరాల్లోకి వెళితే, సబ్ కాంట్రాక్టర్‌కి ప్రముఖ కాంట్రాక్టింగ్ కంపెనీ బ్యాలన్స్ మొత్తాన్నీ చెల్లించడంలో విఫలమయ్యింది. అగ్రిమెంట్ ప్రకారం ఆ మొత్తాన్ని చెల్లించకపోవడంతో బాధిత కాంట్రాక్టర్ కోర్టును ఆశ్రయించడం జరిగింది. కేసు విచారణ అనంతరం, ఏడు శాతం వడ్డీతో చెల్లింపులు జరపాలని న్యాయస్థానం ఆదేశించింది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!