నిబంధనలు పాటించని విదేశీయులను అరెస్ట్ చేసిన కువైట్ పోలీసులు
- June 28, 2022కువైట్ సిటీ: కువైట్ ప్రభుత్వం చేత అధికారికంగా ధృవీకరించబడని ఉద్యోగుల నియామక సంస్థల ద్వారా పునరావాసం పొందుతున్న నలుగురు విదేశీ కార్మికులను అంతర్గత మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు కువైట్ పోలీసులు అరెస్ట్ చేశారు.అరెస్ట్ అయిన వారి మీద న్యాయ పరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కంపిటెంట్ అథారిటీకి పోలీసులు ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు