జీసీసీ జాతీయులకు వీసా విషయమై వెసులుబాటు కల్పించనున్న యూకే
- June 28, 2022
లండన్: గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ జాతీయులు, 2023 నుంచి బ్రిటన్ వెళ్ళాలనుకుంటే ముందస్తుగా వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని యూకే వెల్లడించింది. బ్రిటన్ కొత్త ఎలక్ట్రానిక్ ఆతరైజేషన్ స్కీమ్ ద్వారా ఈ వెసులుబాటు కలగనుంది. బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా మరియు యూఏఈ దేశాలు ఇకపై అమెరికా, కెనడా తదితర దేశాల సరసన చేరనున్నాయి యూకే వీసా ఫ్రీ ట్రావెల్ విభాగంలో. ఇటిఎ విధానం ద్వారా 2025 నాటికి పూర్తిగా బోర్డర్ డిజిటలైజేషన్ పూర్తవుతుంది. ఒక్కసారి ఇటిఎ లభిస్తే, మల్టిపుల్ ఎంట్రీ లభిస్తుంది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!