మస్కట్: ఈద్ అల్ అదా సెలవుల ప్రకటన
- June 30, 2022
మస్కట్: ఈద్ అల్ అదా సెలవుల్ని ప్రకటించారు.స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ అప్పరాటస్ మరియు ఇతర లీగల్ సంస్థలకు సంబంధించిన ఉద్యోగులకు అలాగే, ప్రైవేటు సెక్టారులోని సంస్థలకు శుక్రవారం (జులై 9) నుంచి బుధవారం (జులై 13) వరకు సెలవులు వర్తిస్తాయి. ఆయా వర్కర్లకు సంబంధించి పని అత్యవసరమైతే, దానికి తగ్గట్టుగా సెలవుల్ని కాంపన్సేట్ చేయాలని ఆయా సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..
- ఆలస్యం చేసిన వారికి చివరి ఛాన్స్!
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని