25 మంది విదేశీ ఇంజినీర్లకు ఉద్వాసన

- July 04, 2022 , by Maagulf
25 మంది విదేశీ ఇంజినీర్లకు ఉద్వాసన

కువైట్: తమ సంస్థలో పనిచేస్తున్న 25 మంది విదేశీ ఇంజినీర్లకు వ్యవసాయ వ్యవహారాలు మరియు మత్స్య వనరుల అధికార సంస్థ (PAAAFR) యొక్క అధిపతి ఉద్వాసన పలికారు. వీరి బదులు స్థానికులను తీసుకుంటున్నట్లు ప్రకటించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com