మామిడి కాయ కోడికూర
- April 11, 2016
కావలసిన పదార్థాలు: చికెన్ - అర కిలో, మామిడి ముక్కలు - అర కప్పు, ఉల్లిపాయ ముక్కలు - ఒక కప్పు, పచ్చిమిర్చి - నాలుగు, అల్లంవెల్లుల్లి ముద్ద - ఒక టీస్పూను, గరం మసాలా - అర టీస్పూను, కారం - టీస్పూను, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం: కడాయిలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగించాక మామిడి ముక్కలను కూడి దోరగా వేగించుకోవాలి. తరువాత చికెన్ ముక్కలను వేసి కాసేపు మగ్గాక అల్లంవెల్లుల్లి ముద్ద, గరం మసాలా, కారం, ఉప్పు వేసి సన్నని మంట మీద కొద్దిసేపు ఉడికించి తరువాత నీరుపోయాలి. కూర దగ్గర పడ్డాక దించేయాలి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









