ఖతార్‌లోని 588 మస్జీదుల్లో ఈద్ ప్రార్థనలు

- July 08, 2022 , by Maagulf
ఖతార్‌లోని 588 మస్జీదుల్లో ఈద్ ప్రార్థనలు

దోహా: ఈద్ అల్ అదా ప్రార్థన కోసం దాదాపు 588 మస్జీదులు, ప్రార్థన స్థలాల జాబితాను అవ్కాఫ్, ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈద్ అల్ అదా ప్రార్థనను నిర్వహించే మస్జీదులు, ప్రార్థన మైదానాలు, ప్రదేశాలలను తెలిపే  జాబితాను మంత్రిత్వ శాఖ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో అందుబాటులో పెట్టింది. ఈద్ ప్రార్థనలు ఉదయం 5:05 గంటలకు జరపాలని ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com