ఈద్ అల్-అదా శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ సుల్తాన్

- July 09, 2022 , by Maagulf
ఈద్ అల్-అదా శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ సుల్తాన్

మస్కట్: ఈద్ అల్-అదా సందర్భంగా ఒమన్ సుల్తానేట్ పౌరులు, నివాసితులకు సుల్తాన్ హైతం బిన్ తారిక్ శుభాకాంక్షలు తెలిపారు. ఒమన్ లో నివసించే పౌరులు, నివాసితులతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలందరికీ సుల్తాన్ హైతం బిన్ తారిక్ శుభాకాంక్షలు తెలియజేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com