ఉచిత పార్కింగ్ ప్రకటించిన అబుధాబి
- July 10, 2022
అబుధాబి: నగర ప్రజలకు సంతోషకరమైన వార్త! అది ఏమనగా ఇక నుండి ఆదివారం రోజున పార్కింగ్ మరియు టోల్ ఉచితం అని అబుధాబి పురపాలక మరియు రవాణా శాఖ ప్రకటించింది.ఆదివారం రోజున విపరీతంగా పెరిగిపోయిన ట్రాఫిక్ ను అదుపులోకి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రకటన చేయడం జరిగింది.అయితే ఇప్పటి వరకు శుక్రవారం రోజున పార్కింగ్ మరియు టోల్ ఉచితంగా ఇవ్వగా, ఇక నుండి శుక్రవారం బదులు ఆదివారం రోజున ఇవ్వడం జరిగిందని ఆ శాఖ ప్రతినిధులు తెలిపారు.ఈ నిర్ణయం జూలై 15 నుండి అమల్లోకి రానుంది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







