వరదల విపత్తుల నుండి కాపాడిన అధికారులు

- July 10, 2022 , by Maagulf
వరదల విపత్తుల నుండి కాపాడిన అధికారులు

మస్కట్: దేశవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా పలు చోట్ల వరదలు వచ్చాయి. ఈ సందర్భంగా దక్షిణ అల్ షర్కియా ప్రాంతంలో వరద ప్రవాహంలో చిక్కుకున్న ఐదుగురిని జాతీయ విపత్తు సంస్థ సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ మండలి (CDAA) రక్షించడం జరిగింది. ఈ విషయాన్ని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. 

దేశవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చాయి అని పేర్కొంటూనే ఈ సమయంలో వరద బాధిత ప్రాంతాల్లో పిల్లల్ని బయటకు రాకుండా  చూసుకోవాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com